ప్రియుడిని చంపి నగ్నంగా ఆ రాత్రి..?

దుబాయ్ లో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.. ముందుగా రామ్ గోపాల్ వర్మకి తెలిస్తే మాత్రం ఆ ఘటన తరహాలో ఓ సిన్ పక్క రాసుకుంటాడు. అసలు విషయంలోకి వెళితే.. దుబాయ్ లో ఓ యువ జంట గాఢంగా ప్రేమించుకున్నారు. సహజీవనం కూడా చేశారు. అయితే యువతీ వ్యాపారం చేస్తూ డాబూ బాగానే సంపాదించింది..కానీ ఆ యువకుడు మాత్రం ఇంకా సెటిల్ కాలేదు. దీంతో ప్రియురాలే అతన్ని అని విధాలా ఆదుకుంది. అంతే కాకుండా అతనికి రెండు కార్లను కూడా కొనిచ్చి..తన ప్రేమను చాటుకుంది.

అయితే ప్రేమికుడు కొద్దీ రోజులకే మరో యువతిని ఇష్టపడి విషయాన్ని ప్రాయురాలికి చెప్పాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ప్రియురాలికి కోపం తార స్థాయికి చేరుకుంది. కొద్దీ సేపటికి ఆ యువతి ప్రియుడితో ఈ ఒక్క రోజు నాతో ఏకంతంగా గడపు ఆ తరువాత ని ఇష్టం అని చెప్పింది. దీంతో ఆ వ్యక్తి కూడా ఒకే అనడంతో ఇద్దరు కలిసి రూమ్ కి వెళ్లారు. యువతీ ప్రియుడికి మద్యం ఫుల్ గా తాగించి కత్తితో దాడి చేసింది. అంతే కాకుండా ఆ తర్వాత ఆ రాత్రి అతడితో నగ్నంగా పడుకొని ఉదయం పోలీసులకు సమాచారాన్ని ఇచ్చింది. దీంతో కోర్టు ఆమెకు 15 ఏళ్ళ జైలు శిక్షను విధించింది.

Comments