ప్రచురణ తేదీ : Thu, Jan 12th, 2017

షాక్ … చలిలో హీటేక్కిస్తున్న నిఖిల్ హీరోయిన్ ?

tridha
గ్లామర్ అందాలు అరబోయడంలో హీరోయిన్స్ స్టయిలే వేరు. తమ అందాలను ఆరబోసి పిచ్చెక్కించడం ఎలాగో వీరికి బికినీతో పెట్టిన విద్య . ఈ మధ్య అయితే మరి టూ పీస్ బికినితో హీటెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొంతమంది గ్లామర్ భామలు ఈ విషయంలో ఎప్పుడో దాటిపోయారు. ఇక లేటెస్ట్ గా చలిలో తన బికినీ అందాలతో చంపేస్తుంది హాట్ భామ త్రిదా చౌదరి !! ఆ మధ్య నిఖిల్ హీరోగా వచ్చిన ”సూర్య వస్ సూర్య” చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గోవా బీచ్ లో బికినీ వేసి .. హాట్ హాట్ లుక్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు చూసినవారంతా షాక్ అవుతున్నారు. బాబోయ్ .. త్రిదా .. ఏంటి ఇలా రెచ్చగొడుతున్నావు అంటూ !! సూర్య వస్ సూర్య తరువాత ఈ అమ్మడికి పెద్దగా తెలుగులో ఛాన్సెస్ దక్కలేదు దాంతో మళ్ళీ ముంబై వెళ్లి అక్కడే పలు టివి సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ అమ్మడు కావాలనే బికినిలో ఇలా రెచ్చిపోతుండడం చూస్తుంటే సినిమాల్లో మరిన్నిఛాన్సులు కొట్టేసే అవకాశం లేకపోలేదు.

Comments