ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

వామ్మో తాప్సీ, మ‌్యాగ్జిమమ్ అందాల ఆర‌బోత‌!


లింగ‌రీలో ఫోజులివ్వాలంటే ద‌మ్ముండాలి! ఓ తెలుగు క‌థానాయిక ఇలాంటి సాహ‌సం చేయ‌డం క‌ష్ట‌మే. కానీ తెలుగు నాయిక‌గా ముంబైలో పాపులారిటీ ఉన్న తాప్సీ మాత్రం ఎంతో తేలిగ్గా లింగ‌రీకి ఫోజులిచ్చి సెన్సేష‌న్‌కి కార‌ణ‌మైంది. ఈ అమ్మ‌డి లింగ‌రీ షో ప్ర‌స్తుతం బాలీవుడ్ స‌హా అన్నిచోట్లా హాట్ టాపిక్‌.

అయితే ఈ షో చేసింది మాత్రం ప్ర‌ఖ్యాత మ్యాగ్జిమ్ క‌వ‌ర్ పేజీ కోసం. తాప్సీ ఇటీవ‌లి కాలంలో వ‌రుస విజ‌యాల‌తో బాలీవుడ్‌లో స‌క్సెస్‌ని ఆస్వాధిస్తోంది. రీసెంటుగా పింక్‌, నామ్ ష‌బానా చిత్రాల‌తో గ‌ట్స్ ఉన్న నాయిక‌గా పాపుల‌రైంది. అలాగే జుడ్వా 2 స‌క్సెస్‌తో త‌న క్రేజు స్కైని ట‌చ్ చేస్తోంది. ఇక ఇదే అద‌నుగా క్రేజీగా ఇలా లింగ‌రీ ఫోటోషూట్‌తో ప్ర‌ఖ్యాత మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై ద‌ర్శ‌న‌మిచ్చి షాకిచ్చింది. లింగ‌రీలో తాప్సీ అందాలు చూస్తే క‌ళ్లు భైర్లు క‌మ్మాల్సిందే. మునుప‌టి కంటే సాన‌బ‌ట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. చాకు లాంటి అందాల‌తో గుండెల్ని కోసేస్తోంది.. ఇవిగో ఈ ఛాయాచిత్రాలు చూస్తే ఆ మాట మీరే చెబుతారు.

Comments