ప్రచురణ తేదీ : Fri, Apr 21st, 2017

పిక్‌టాక్‌: ఈవిడ‌నిలా చూస్తే క‌ల‌ల్లో క‌ల్లోల‌మే!!


మ‌న్మ‌ధుడికే మ‌తిచెడే ర‌తీదేవి రూపం ఇది. ఇక కుర్రాళ్లు ఆగుతారా? అస‌లే ఆ ఫోజు చూస్తుంటే పిచ్చెక్కే వ‌య్యారాలు తెగ క‌వ్విస్తున్నాయ్‌. ర‌తి రేయిలో జాగారం చేద్దామా? అంటూ క‌వ్విస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది ఈ అమ్మ‌డి రూపం.

అస‌లు ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్‌లో ఏమాత్రం త‌గ్గ‌ని సోన‌మ్ .. ఇలా ఫోజులిచ్చి చంపేస్తోంది. కొత్త గా క్లీవేజ్ ను ఓ రేంజులో ఆవిష్క‌రించింది. డీప్ నెక్ డిజైన‌ర్ వేర్‌లో కొత్త‌గా అందాల్ని ఆవిష్క‌రించింది. సోన‌మ్ రాకింగ్‌.. చంపేస్తోంది అంటూ కుర్రాళ్లు ఒక‌టే క‌ల‌వ‌రింత‌. ఈవిడ‌నిలా చూశాక టీనేజ‌ర్ల క‌లల్లో క‌ల్లోల‌మే. 60 ప్ల‌స్ ముస‌లాడూ మ‌న్మ‌ధుడైపోడూ?

Comments