ప్రచురణ తేదీ : Nov 6, 2017 2:42 PM IST

ఫోటో టాక్ : డోసు ఇంకా పెంచేసిన శ్రీయ !

ఇటీవల స్విమ్మింగ్ చేస్తూ నీటి లోపల ఉన్న ఫోటోని సీనియర్ హీరోయిన్ శ్రీయ సోషల్ మీడియాలో పాస్ట్ చేసింది. బికినిలో ఉన్న శ్రీయ ఫోజులు కుర్రకారు హీటు పెంచేవిగా ఉన్నాయి. తాజాగా ఈ ముదురు భామ గ్లామర్ డోస్ ని మరింతగా పెంచేసింది. ఈత కొలనులో పింక్ కలర్ బికినీ ధరించిన శ్రీయ గ్లామర్ తో మెరిసిపోతోంది.

కాగా శ్రీయచేస్తున్న ఈ గ్లామర్ ఫీట్లు కొత్త అవకాశాల కోసమే అనే సెటర్లు వినిపిస్తున్నాయి. శ్రీయకు అడపా దడపా సీనియర్ హీరోలతో నటించే ఛాన్స్ తప్ప పెద్దగా అవకాశాలు రావడం లేదు. తనకు ఏజ్ పెరిగింది కానీ శరీర సౌందర్యం లో ఎలాంటి మార్పు రాలేదని శ్రీయ ఇలా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల మాల్దీవులకు వెళ్లిన శ్రీయ అక్కడ ఉండరు వాటర్ లో ఫోజులు ఇచ్చింది.

Comments