ప్రచురణ తేదీ : Mon, Jul 17th, 2017

వయసు ఎంతైనా ఈమె అందం అదుర్స్ అంతే..!

పొడుగు కాళ్ల సుందరిగా పేరుగాంచిన శిల్పా శెట్టి ప్రస్తుత వయస్సు 42 రెండు ఏళ్లు. ఈ ఫోటోలు శిల్పా అందం చూస్తే అలా అనిపించదు. 42 ఏళ్ల వయస్సులో చిక్కుచెదరకుండా అందాన్ని మెంటైన్ చేయడం చాలా కష్టం. న్యూయార్క్ లో జరుగుతున్న ఐఫా అవార్డ్స్ లో తళుక్కున మెరిసిన శిల్పా శెట్టి అందరి మతులను పోగొట్టింది. హాట్ లుక్ లో దర్శనమిచ్చి అదరగొట్టింది.

40 పదుల వయస్సులో 20 లో ఉన్న హీరోయిన్లకు ధీటుగా ఫిజిక్ ని మైంటైన్ చేయడం పై శిల్పా కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మధ్యనే ఓ హాట్ ఫొటోలో తన అందాలను ప్రదర్శించింది. మరో మారు ఐఫా వేదికగా హాట్ గా కనిపించి అందరి చూపులను ఈ పొడుగు కాళ్ల సుందరి తనవైపు తిప్పుకుంటోంది.

Comments