ప్రచురణ తేదీ : Dec 28, 2016 1:03 PM IST

సమంత గ్లామర్ షో పై ఫైర్ అవుతున్నారు?

samantha
గ్లామర్ భామ సమంత ఈ మధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచి హంగామా చేస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా బికినిలో హాట్ హాట్ గా ఫోటోలు దిగి అవి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సమంత గ్లామర్ దూకుడు కు జనాలు ఓ రేంజ్ లో షాక్ అవుతుంటే కొందరు మాత్రం … సమంత ఏమిటి గ్లామర్ అంటూ ఫైర్ అవుతున్నారు ? ఇప్పటికే అక్కినేని నాగ చైతన్యు తో ప్రేమాయణం సాగిస్తున్న ఈ భామ త్వరలోనే వివాహం చేసుకునే ప్లాన్ లో కూడా ఉంది. పెళ్లి తరువాత సినిమాలు కంటిన్యూ చేస్తుందంటూ చైతు కూడా చెప్పడంతో, ఈ భామ అవకాశలకోసం ఇలా గ్లామర్ ఫీస్ట్ మొదలు పెట్టింది. ఈ ఫోటోలు చుసిన అక్కినేని ఫాన్స్ మాత్రం ఫైర్ అవుతున్నారు. సమంత ఎందుకు ఇలా రెచ్చిపోతుంది అంటూ ? అంతటితో ఊరుకోకుండా సమంత గ్లామర్ షో కంట్రోల్ చెయ్యి అంటూ పోస్ట్ లు కూడా పెడుతున్నారు. అయినా చేసుకోబోయే వాడికి లేని .. ఇబ్బంది వీళ్ళకెందుకో !!

Comments