ప్రచురణ తేదీ : Jan 28, 2017 12:52 PM IST

29 జనవరి సండే.. పోలియో కార్యక్రమం

polio-drops
0 – 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయించి, వారి భవిష్యత్తును ఆరోగ్యవంతంగా చేయండి… అంటూ ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌చారం ప్రారంభించింది. బిడ్డ ఆరోగ్యం చాలా ముఖ్యం. భ‌విష్య‌త్ భార‌తం మీ బిడ్ద‌ల చేతిలోనే ఉంది.

అస‌లే అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రులు ఐటీ హ‌బ్బులు, పారిశ్రామిక కారిడార్లు త‌యారు చేస్తున్నారు. వీటిలో ఉద్యోగాలు వెల‌గ‌బెట్టి రాష్ట్రాల్ని, దేశాల్ని రిచ్‌గా త‌యారు చేయాల్సిన బాధ్య‌త భ‌విష్య‌త్ యువ‌త‌పైనే ఉంది. ప్ర‌భుత్వాలు అందిస్తున్న తాయిలాల్ని అందిపుచ్చుకుని కుటుంబాన్ని, ప్రాంతాన్ని, దేశాన్ని ప‌రిపుష్టం చేయాలంటే ముందు ఆరోగ్యం ముఖ్యం. బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే, తెలివితేట‌లు స్పీడుగా ఉంటాయి. అందుకే విధిగా పోలియో చుక్క‌లు వేయించండి. బిడ్డ‌ల‌కు ఆరోగ్యాన్నివ్వండి. ఆల్ ది బెస్ట్ త‌ల్లూలూ..

Comments