ప్రచురణ తేదీ : Thu, Feb 15th, 2018

పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా చేయడం డౌటే ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన ప్రచారంలో జోరుగా ఉన్నాడు. ఇప్పటికే అయన రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు నిర్వహిస్తూ ఉన్నాడు. ఇక వచ్చే ఎన్నికల నేపథ్యంలో పూర్తీ స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అటు సినిమాలు కూడా చేస్తాడని అనుకున్నారు .. కానీ అయన కొన్ని నిర్ణయాలను ప్రకటించాడు .. దాంతో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ సినిమా చేస్తాడని ఆశించిన మెగా ఫాన్స్ కు నిజంగా ఇది నిరాశే అని చెప్పాలి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ ను నెక్స్ట్ తెరపై చూసే అవకాశాలు తక్కువ.

Comments