ప్రచురణ తేదీ : Jan 25, 2017 11:11 AM IST

సినిమా ప్లాప్ అయితే ఎన్టీఆర్ ఏం చేస్తాడు ?

ntr
ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు కమర్షియల్ గా హిట్ లు లేని టైం లో టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ సినిమాలు అతని కెరీర్ ని ఒక ఎత్తుకి లేపి ఉంచాయి. ఇప్పుడు బాబీ తో కొత్త సినిమాకి శ్రీకారం చుడుతున్నాడు ఎన్టీఆర్. ‘నేను సినిమా ఫ్లాప్ అయినపుడు నేను బాధపడతాను. అయితే.. దాన్నే ఆలోచించుకుంటూ నిద్రపాడు చేసుకోవడం లాంటివి చేయనుం. వీలైనంత త్వరగా దాన్ని మర్చిపోయి.. నెక్ట్స్ ప్రాజెక్ట్ ను మరింత బాగా చేసేందుకు ట్రై చేస్తాను’ అని చెప్పాడు జూనియర్. ఇప్పటివరకూ కమర్షియల్ మూవీస్ కి ప్రాధాన్యత ఇచ్చినా.. ఫ్యూచర్ లో మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ జోనర్ కే ఇంపార్టెన్స్ ఇస్తాడట ఎన్టీఆర్.

Comments