ప్రచురణ తేదీ : Thu, Jan 4th, 2018

హాట్ పిక్ : బుల్లితెర భామ అందాలు వెండితెర మీదికొస్తే షేకింగే !

వెండితెరపైకి వచ్చే హీరోయిన్లంతా ఎక్కువభాగం మోడలింగ్ లో మెరిసిన వారే. మోడలింగ్ లో అందాలు ఆరబోసిన తరువాతే హీరోయిన్ గా అవకాశాల్ని అందుకుంటుంటారు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లు చాలా మంది ఒకప్పుడు మెరుపుతీగల్లా మోడలింగ్ లో మెరిసిన వారే. అందుకే మోడలింగ్ లో అందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనుకాడరు.

బుల్లితెరపై వెలుగు వెలుగుతున్న నటాషా సూరి హీరోయిన్ గా అవకాశాల కోసం వేట మొదలు పెట్టింది. తాజాగా ఈ భామ బికినీ ఫొటో షూట్ గమనిస్తే హీరోయిన్ గా అతి త్వరలోనే హీరోయిన్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నటాషా సూరి బికినీ ఫోజుల్లో అదరగొడుతోంది. ఇప్పుడిప్పుడే కుర్ర కారులో ఈ భామ గురించి చర్చ మొదలైంది.

Comments