ప్రచురణ తేదీ : Feb 22, 2018 10:05 PM IST

ఆ వార్తల్లో నిజంలేదంటున్న చైతు ?


ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య పై ఓ వార్త తెగ హల్చల్ చేస్తుంది. ఆ వార్త సారాంశం ఏమిటంటే .. నాగ చైతన్య హీరోగా లేడి దర్శకురాలు సౌజన్య తెరకెక్కించే సినిమాలో నటిస్తున్నాడని, ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుందని తెగ ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ విషయం పై ట్విట్టర్ లో స్పందించాడు చైతు.. లేడి దర్శకురాలు సౌజన్య రూపొందిస్తున్న సినిమాలో హీరోగా నేను నటిస్తున్నానంటూ వస్తున్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను ప్రస్తుతం చందు మొండేటి తో సవ్యసాచి సినిమాతో పాటు మారుతీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాను అని చెప్పారు. ఒకవేళ నేను మరో సినిమాలో నటిస్తే తప్పకుండా మీకు చెబుతా అని చెప్పాడు .. అది విషయం !!

Comments