ప్రచురణ తేదీ : Jan 20, 2017 12:13 PM IST

బికినితో బీచ్ లో రెచ్చిపోయిన నరేష్ హీరోయిన్ ?

manjari-fadnis
అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ”సిద్దు ప్రం శ్రీకాకుళం” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ మంజరి ఫడ్నిస్ కు ఆ సినిమా తరువాత పలు చిత్రాల్లో నటించింది. అయితే కమర్షియల్ గా ఏ సినిమా మంచి విజయాన్ని అందివ్వలేదు, దాంతో అటు కోలీవుడ్ లోకి ట్రై చేసిన ఈ అమ్మడు బాలీవుడ్ లోకూడా సినిమాలు చేసింది. అయినా లాభం లేకపోయింది. ప్రస్తుతం చేతిలో అవకాశాలు లేకపోవడంతో .. అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందుకే బీచ్ లో బికినిలో అందాలు ఆరబోసి ఫోటోలకు ఫోజులిచ్చింది. బీచ్ లో ఈ అమ్మడు ఎంజాయ్ చేసిన తీరు చుసిన జనాలు షాక్ అవుతున్నారు. అందానికి అందం .. మంచి నటన ఉన్న ఈ అమ్మడికి అవకాశాలు రాకపోవడానికి కారణం గ్లామర్ విషయంలో కాస్త తగ్గి ఉండడమే .. మరి ఇలా బికినీతో రెచ్చిపోయిందంటే ఇంకా గ్లామర్ కు సై అన్నట్టే అని అర్థం అవుతుంది. క్లీవేజ్ లో హాట్ హాట్ లుక్ లో రెచ్చిపోయిన ఈ అమ్మడికి ఇక అవకాశాలు రావడం ఖాయం అని అంటున్నారు ఈ ఫోటోలు చుసిన జనాలు?

Comments