చక్కగా హనీమూన్ వెళ్లి..శృంగారం కోసం భర్త అడిగిన నీఛపు కోరిక..!

బెంగుళూరుకు చెందిన ఓ జంట వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. వివాహం అనంతరం ఆ జంట హనీమూన్ కోసం మారిషస్ వెళ్లారు. అక్కడ కృష్ణ కుమార్ అనే అతడు తన భార్యని చిత్ర హింసలకు గురిచేశాడు. తనతో శృంగారం లో పాల్గొనాలంటే నీవు మద్యం సేవించాలని భార్యకు కండిషన్ పెట్టాడు. మద్యం తాగకపోతే తాను శృంగారంలో పాల్గొనని వేధించారు. తాను చెప్పినట్లు మద్యం సేవించకపోతే ఇంత దూరం హనీమూన్ కు వచ్చి వృధా అయిపోతుందని భార్యని బ్లాక్ మెయిల్ చేసాడు. భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె అలాగే చేసేది.

బెంగుళూరుకు తిరిగి వచ్చాక కూడా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. భార్యచేత విపరీతంగా మద్యం తాగించి శృంగారంలో పాల్గొనేవాడు. రోజురోకు అతడి వేధింపులు ఎక్కువెయ్యేవి. నిన్ను చూస్తుంటే తాంబా ప్రియురాలు గుర్తుకు వస్తోందని, తన ప్రేయసి అందించిన శృంగారసుఖాన్ని గురించి భార్య వద్ద ప్రస్తావిస్తూ వేధించాడు. తన ప్రేయసి అందించిన విధంగానే నువ్వు కూడా శృంగార సుఖాన్ని అందించాలని వేధించడంతో ఆమె తాళలేక పోయింది. ఉన్మాదిగా మారిన భర్తని భరించలేక ఆమె మహిళా కమిషన్ ని ఆశ్రయించింది.

Comments