ప్రచురణ తేదీ : Oct 26, 2017 10:06 PM IST

ఫోటో టాక్ : ఇన్స్టాగ్రామ్ ని హీటెక్కించేసింది..!

బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా అరోరా అందం ముందు కుర్ర హీరోయిన్లు కూడా తేలిపోతున్నారు. రోజు రోజుకి గ్లామరస్ గా తయారవుతున్న ఈ ఐటమ్ భామ ఇన్స్టాగ్రామ్ ని హీటెక్కిస్తోంది. సెక్సీ ఫోటోలని పోస్ట్ చేస్తూ కుర్ర కారుకి గిలిగింతలు పెడుతోంది.

ఇటీవల తన పుట్టిన రోజుని ఫ్రెండ్స్ తో జరుపుకున్న మలైక హాట్ ఫొటోస్ ని పోస్ట్ చేసింది. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ తరం కుర్ర హీరోయిన్లు కూడా ఆ అంత అందంగా ఫోటోలకు పోజులు ఇవ్వగలరా అని అనిపించేలా మలైకా అందం ఉంది. సళ్ళు భాయ్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ తో విడాకులు పొందాక మలైకా సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం ఎక్కువైందని సెటర్లు కూడా వినిపిస్తున్నాయి.

Mornings be like this …….. @jumeirahalnaseem #discoveralnaseem

A post shared by Malaika Arora Khan (@malaikaarorakhanofficial) on

My kinda bday 💃💃soak in the sun n love …. @jumeirahalnaseem #discoveralnaseem

A post shared by Malaika Arora Khan (@malaikaarorakhanofficial) on

Comments