ప్రచురణ తేదీ : Jan 26, 2017 8:33 PM IST

రూ.4 వేలకే ఐఫోన్ 6..ఇలాంటి ఆఫర్ ఇక రాదేమో..!

iphone6
రిపబ్లిక్ డే సందర్భగా ఫ్లిప్ కార్ట్ సంస్థ భారీ ఆఫర్ ని ప్రకటించింది.మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ సెల్ లో ఐఫోన్ 6 ని రూ 4 వేలకే అమ్ముతున్నారు. ఐఫోన్ 6 నాలుగు వేలే అంటే ఆశ్చర్యంగా వుందికదూ..కానీ ప్లిప్ కార్ట్ సంస్థ కొన్ని నిబంధనల మేరకే ఐఫోన్ 6 ని విక్రయించనుంది. ఐఫోన్ 6 ధర రూ 36,990. కాగా ప్లిప్ కార్ట్ లో దీనికి 24 శాతం డిస్కౌంట్ తో రూ 27,900 కు విక్రయిస్తున్నారు.

కాగా మీ వద్ద పాత ఐఫోన్ 6 ప్లస్ ఫోన్ ఉంటే ఎక్స్ చేంజ్ ఆఫర్ ద్వారా కొత్త ఐఫోన్ 6 ని రూ 4 వేలకే పొందవచ్చు.పాత ఐఫోన్ 6 ప్లస్ తో ఎక్స్ చేంజ్ చేసుకుంటే కొత్త ఐఫోన్ 6 రూ 4040 కి వినియోగదారుని చేతికి వస్తుంది.మీవద్ద పాత ఐఫోన్ 6 ప్లస్ ఉంటె వెంటనే ఈ ఆఫర్ ని వినియోగించుకోండి.

Comments