ప్రచురణ తేదీ : Jan 24, 2017 11:02 AM IST

షాక్ … న్యూడ్ పోజులో చంపేస్తున్న ఇలియానా ?

ileana
సన్నజాజి నడుము సుందరి .. అందాల హాట్ భామ ఇలియానా టాలీవుడ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రస్తుతం బాలీవుడ్ కి చెక్కేసింది. ఇక్కడ టాప్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో వెలగాలని కలలు కంది .. కానీ ఆమె కలలు కల్లలయ్యాయి. బాలీవుడ్ లో చేసిన రెండు మూడు సినిమాలు ఈ అమ్మడికి పెద్దగా క్రేజ్ తీసుకురాలేదు. సన్నని నడుము ఒంపులతో వయ్యారాలు ఒలకబోసి ప్రేక్షకులకు సెగలు రేపే ఈ అమ్మడు ఎలాగూ సినిమాలు లేవు కదా అని ప్రేమాయణం లో జోరు పెంచింది. ఘాటు లిప్ లాక్, బికినీలంటూ నానా హంగామా చేసిన ఇల్లి భామ సినిమాలు ఎలాగూ లేవు కాబట్టి క్రేజ్ తెచ్చుకోవడానికి వేరే మార్గాలు ఎంచుకుంది. లేటెస్ట్ గా న్యూడ్ పోజిచ్చి షాక్ ఇచ్చింది? బాత్ టబ్ లో వంటిమీద నూలుపోగు లేకుండా పడుకొని .. కనిపించి .. కనిపించని అందాలతో ఫొటోకు పోజిచ్చి షాక్ ఇచ్చింది. అయితే ఆ ఫోటోను తీసింది ఎవరో కాదు ఆమె ప్రియుడు ఆండ్రు నీబోన్ ? ఈ ఫోటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి ఇంకా పెద్ద షాక్ ఇచ్చింది? బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత గ్లామర్ లో ముదిరిపోయిందని అంటున్నారు సౌత్ జనాలు !! మరి ఇలియాన ఇలా ఘాటు ఫొటో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

Comments