ప్రచురణ తేదీ : Sep 29, 2017 5:56 PM IST

బతుకమ్మ సంబరాల్లో సందడి చేసిన రామ్ చరణ్ -ఉపాసన!


తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో చాలా మంది పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ నృత్యాలతో సందడి చేసారు. విజయ్ నగర్ కాలనీలో గిల్డ్ అఫ్ సర్వీస్ సేవా సమాజ్ బాలిక నిలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మెగా పవర్ స్టార్ రామ చరణ్, అతని భార్య ఉపాసనా పాల్గొన పిల్లలతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ, డాన్స్ లతో సందడి చేసారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.

Comments