ప్రచురణ తేదీ : Dec 29, 2016 12:09 PM IST

గొడుగులో క్యూట్ కిడ్స్‌.. చిట్టి చెల్లితో గౌత‌మ్‌..

goutham-sitara
చిట్టి చెల్లెమ్మ సితార‌తో గౌత‌మ్ కృష్ణ ఎంత క్యూట్‌గా క‌నిపిస్తున్నాడో కదూ? ఒకే గొడుగులో బోసి న‌వ్వులు చిందిస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కారు. అన్నా జెళ్లెల్లు క‌లిసే ఆడుకుంటారు. క‌లిసే ఎక్క‌డికైనా వెళుతుంటారు. మ‌మ్‌-డాడ్‌తో క‌లిసి శికార్లు చేస్తుంటారు. విదేశీ ట్రిప్‌లు వెళుతుంటారు.

అన్న‌ట్టు గౌత‌మ్ వ‌య‌సు ఇప్పుడు 10. బుల్లి ప్రిన్సెస్ సితార వ‌య‌సు 4. ఈ ఇద్ద‌రూ త్వ‌ర‌లో కొత్త సంవ‌త్స‌రం సెల‌బ్రేష‌న్స్ కోసం విదేశాలు వెళ్లబోతున్నారు. అయితే డెస్టినీ ఏంటో ఇంకా రివీల్ కాలేదు. ఇదిగో రేర్ పిక్ మీకోసం…

Comments