ప్రచురణ తేదీ : Oct 13, 2017 1:42 PM IST

ఫోటో టాక్ : అదిరే అందం.. మెరిసే బూట్లు..!

నటించిన తోలి సినిమాతోనే టాలీవుడ్ కు దిశాపటాని టాటా చెప్పేసింది. లోఫర్ చిత్రం లో నటించిన తరువాత వెళ్లి బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. బాలీవుడ్ లోని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో దిశా కూడా ఒకరు. సెలబ్రిటీ వేడుకలు జరిగినా, ఫోటో షూట్లలో అయినా మిగిలిన హీరోయిన్లని దిశా బాగా డామినేట్ చేస్తోంది. ముఖ్యమంగా దిశా నాజూకు అందాలకు కుర్రకారు ఆమె అభిమానులుగా మారిపోతున్నారు.

దిశాపటాని పుమా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఆ సంస్థ షూని ప్రమోట్ చేసే పనిలో భాగంగా బికినీ ధరించి మరీ బూట్లతో ఫోజులిచ్చింది. బూట్లు ఎంత బావున్నా దిశా అందం వాటిని డామినేట్ చేస్తోంది అనడం లో సందేహం లేదు.

❤️ #DoYou @pumaindia @puma 📸pc. @colstonjulian Hair by @marcepedrozo Make Up by @flaviagiumua Styled by @aasthasharma

A post shared by disha patani (paatni) (@dishapatani) on

Comments