ప్రచురణ తేదీ : Wed, Jan 11th, 2017

షాక్ .. పూరి హీరోయిన్ టాప్ లేపింది బాబోయ్ !!

dhisa1
ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్స్ బాగా ముదురిపోయారు. క్రేజ్ తెచ్చుకోవడం, అలాగే అవకాశాలు పట్టేయడం ఎలాగో బాగా తెలుసుకున్నారు. అందుకే ఛాన్స్ దొరికినప్పుడల్లా రెచ్చిపోయి ఒకరిని మించి ఒకరు అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఈ హాట్ భామ ఏకంగా టాప్ లెస్ లో హాట్ ఫోజులిచ్చి షాక్ ఇచ్చింది? ఇంతకీ ఎవరా భామ ? అనేగా మీ అనుమానం .. ఆమె ఎవరో కాదు ఆ మధ్య పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ”లోఫర్” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని !! ఆ సినిమాతో గ్లామర్ భామగా మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడికి ఆ తరువాత ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు, దాంతో బాలీవుడ్ లోనే ప్రయత్నాలు చేస్తుంది, ఇప్పటికే ”ఎంఎస్ ధోని” సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు మరిన్ని ఛాన్సులు కొట్టేయడానికి ఇలా టాప్ లెస్ ఫోజుల్లో అందాలు ఆరబోసింది? ఇంతకీ ఈ అమ్మడు ఎందుకు టాప్ లెస్ గా అందాలు ఆరబోసిందో తెలుసా .. బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ డొబో రత్నాన్ని కాలెండర్ కోసం ఇలా రెచ్చిపోయింది ? మరి ఆ ఫోటో పై ఓ లుక్ వేయండి.

Comments