ప్రచురణ తేదీ : Jan 27, 2017 11:08 PM IST

ఆ హీరోతో ఎఫైర్ ఉన్నది నిజమేనన్న బాలీవుడ్ భామ ?

deepika
ఆ హీరోతో ఎఫైర్ ఉన్న విషయం పై ఆ అమ్మడు స్పందించి .. అవును నిజమే అన్న తరహాలో జవాబివ్వడంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు? ఇన్నాళ్లు ఆయనంటే చాలా ఇష్టం .. ఆయనతో కలిసి పిల్లలను కనాలని ఉంది అంటూ నానా హంగామా చేసిన గ్లామర్ భామ దీపికా పదుకోన్ లేటెస్ట్ గా నటించిన హాలీవుడ్ ”ట్రిపుల్ ఎక్స్” సినిమా మంచి క్రేజ్ తో రన్ అవుతుంది. ఇప్పటికే భారీ క్రేజ్ తెచ్చుకున్న దీపికా ఓ టివి లైవ్ షో లో పాల్గొంది. అందులో హోస్ట్ అడిగిన ప్రశ్నకు హాలీవుడ్ యాక్టర్ విన్ డీజిల్ తో రొమాన్స్ జరిపినట్టు ఒప్పుకుంటారా అని అడిగిన ప్రశ్నకు .. నిప్పు లేనిదే పొగ రాదుగా ? అంటూ సమాధానం చెప్పి షాక్ ఇచ్చింది. గంటకు పైగా జరిగిన ఈ కార్యక్రమంలో దీపికా చెప్పిన సమాధానాలన్నీ పచ్చిగానే ఉన్నాయట !! మొత్తానికి విన్ డీజిల్ అంటే దీపికకు వ్యామోహం ఉన్నట్టు చెప్పకనే చెప్పింది. అతగాడితో రొమాన్స్ లో పాల్గొన్నానన్న విషయానికి బాలీవుడ్ షేక్ అయింది? ఏది ఏమైనా దీపికా గట్స్ ను మెచ్చుకోకుండా ఉండలేం కదా !!

Comments