ప్రచురణ తేదీ : Oct 16, 2017 11:46 AM IST

బాబోయ్ నలుగురు హీరోయిన్స్ తో బాలయ్య రోమాన్స్ ?

నందమూరి బాలయ్య జోరును మాత్రం పట్టుకోలేక పోతున్నాం .. ఇప్పటికే వంద సినిమాలు పూర్తీ చేసిన బాలయ్య అదే వేగంతో వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అయన నటిస్తున్న 102 వ సినిమా కర్ణ షూటింగ్ జోరుగా జరుగుతుంది. తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోయిన్స్ ఉంటారట. ఇప్పటికే నయనతార మెయిన్ హీరోయిన్ గా ఎంపికవగా .. మిగతా హీరోయిన్స్ గా నటాషా దోషి, పెళ్లా జమిందార్ ఫేమ్ హరిప్రియ తో పాటు తాజాగా రెజినా కూడా లిస్ట్ లూకి చేరింది. కథ ప్రకారమే నాలుగు హీరోయిన్స్ తో బాలయ్య రొమాన్స్ ఉంటుందట !! సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది.

Comments