ప్రచురణ తేదీ : Jan 30, 2017 3:00 PM IST

యాంకర్ లాస్య కాబోయో భర్త ఇతడే ..!

anchor-lasya
యాంకర్స్ గా తక్కువ సమయంలో రవి – లాస్య ల పెయిర్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ మధ్య అటు రవి వేరే కార్యక్రమాలతో బిజీగా మారితే మరో వైపు లాస్య అటు హీరోయిన్ గా ట్రై చేస్తూనే టివి కార్యక్రమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ”రాజా మీరు కేక” సినిమాలో నటిస్తుంది. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు త్వరలో ఓ ఇంటిది కానుంది. మరాఠి యువకుడితో నిన్న నిశ్చితార్ధం జరిగింది. ఈ మధ్య టాలీవుడ్ లో ప్రేమాయణాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే అఖిల్ , ప్రేమాయణం , ఆలాగే నాగ చైతన్య ల- సమంత ల ప్రేమాయణాలు ఎంగేజ్మెంట్ తో ఒక్కటయ్యారు .. వాళ్లలాగే యాంకర్ లాస్య కూడా ఎంగేజ్మెంట్ తో పెళ్ళికి రెడీ అయింది. సో త్వరలోనే ఆమె పెళ్లి జరగనుంది!!

Comments