ప్రచురణ తేదీ : Dec 3, 2017 12:00 PM IST

ఫోటో టాక్ : ఈ అందాలని చూసి కుర్రాళ్లు గుండె నిబ్బరం చేసుకోగలరా..!

Flash that 1000 watts smile 🤪🤩🤣💝 #aksharagowda @fernwehut @harshijs

A post shared by Akshara Gowda (@iaksharagowda) on

అక్షర గౌడ.. టాలీవుడ్ కు పరిచయం లేని పేరే అయినా సినీ ప్రియులకు మాత్రం ఈ అమ్మడి గురించి తెలిసి ఉండే అవకాశం ఉంది. మోడల్ గా రాణిస్తున్న అక్షర గౌడ తమిళ మరియు హిందీ చిత్రాల్లో అప్పుడప్పుడూ మెరుస్తోంది. త్వరలోనే టాలీవుడ్ తలుపులు తట్టినా ఆశ్చర్యం అవసరం లేదు. సోషల్ మీడియా వేదికగా అక్షర గౌడ పరువాల వల విసురుతోంది.

ఘాటు ఫోటో షూట్ లతో అక్షర గౌడ చెలరేగుతున్న వైనం కుర్రాళ్ళ గుండెలకు చిల్లులు పెడుతోంది. ఈ మధ్య కాలంలో అక్షర గౌడ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫోట్లని గమనిస్తే పేరుమోసిన స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి ఘాటు ఫోజులు ఇవ్వలేరేమో అని అనిపించక మానదు.

❤️ #aksharagowda

A post shared by Akshara Gowda (@iaksharagowda) on

Comments