ప్రచురణ తేదీ : Mon, Dec 19th, 2016

పోల్ : సంక్రాంతికి విడుదలయ్యో ఈ చిత్రాలలో మొట్ట మొదట మీరు చూడబోయో చిత్రం ఏది ?

poll
పండగ సందడి మొదలు కాక ముందే సంక్రాంతికి విడుదయ్యో చిత్రాలు హంగామా మొదలు పెట్టేశాయి. చిరంజీవి ఖైదీ నెం 150, బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రాలు వాటి ప్రచారాన్ని అప్పుడే మొదలు పెట్టేశాయి. ఈ బడా చిత్రాలకు పోటీగా శతమానం భవతి చిత్రంతో యువహీరో శర్వానంద్ కూడా సంక్రాంతికే వస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం ఆడియో వేడుకుని కూడా జరుపుకుంది. చిరు, బాలయ్యలు టీజర్ లు, ట్రైలర్ లు అంటూ హంగామా మొదలు పెట్టేసారు. మంచి అంకాహ్నాలు ఉన్న చిత్రాలన్నీ సంక్రాంతికే విడుదలవుతుండటంతో సినీ అభిమానులకు నిజంగా పండగే అని చెప్పాలి. సంక్రాంతి రేసులో ఉన్న ఈ చిత్రాలలో మీ మొట్ట మొదటి ప్రాధాన్యత ఏ చిత్రానికో తెలపండి.

Comments