ప్రచురణ తేదీ : Sat, Aug 12th, 2017

ఇద్దరు హీరోయిన్స్ తో.. హీరోగారి ఘాటు ప్రేమాయణం ?


సినిమాల్లో చూపించినట్టు .. ఇద్దరు భామలతో ముద్దుల ప్రియడు తరహాలో టాలీవుడ్ లో ఓ హీరోగారు కహాని నడిపిస్తున్నాడు ? నిజంగానే ఇద్దరు హీరోయిన్లతో ఘాటు ప్రేమాయణం సాగిస్తుండడం టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. సదరు హీరోగారు ఇప్పటికే ఓ టాప్ హీరోయిన్ తో ఘాటు ప్రేమాయణం సాగిస్తుండగా .. ఈ మద్యే మరో క్రేజీ హీరోయిన్ తో కూడా సఖ్యతగా ఉంటున్నాడు, పైగా ఇద్దరి వ్యవహారం కూడా బిన్నంగా ఉందని, చాలా వరకు ఆ హీరోయిన్ తో మన హీరోగారు తెగ షికార్లు చేస్తున్నాడట, ఈ విషయం మరో హీరోయిన్ కు తెలుసనీ టాక్ ? మొత్తానికి ఇద్దరు భామలతో జోరు ప్రేమాయణం సాగిస్తున్న హీరోగారు ఎవరిని పెళ్లి చేసుకుంటాడా ? అన్న సందేహాలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఈ ముగ్గురి వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ హీరో, హీరోయిన్స్ ఎవరనే విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Comments