ప్రచురణ తేదీ : Dec 28, 2016 1:47 AM IST

బికినీతో తిక్క రేపుతున్న మెగా హీరోయిన్ ?

mega-heroin
ఈ మధ్య గ్లామర్ భామలకు బికినిలో అందాలు ఆరబోయడం గ్లామర్ తో పెట్టిన విద్యగా మారింది. తన అందాలను ఎలా ఏ రేంజ్ లో ఆరబోయలో ఖచ్చితంగా ట్రెండ్ ఫాలో అవుతారు. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ”తిక్క” చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన లారిస్సా బొనెసి గుర్తుందిగా .. ఆ సినిమాతో తన అందాలు ఆరబోసి .. ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ప్రయోగాలు పెద్దగా ఫలించలేదు. దాంతో బాలీవుడ్ లోనే బెటర్ అనే ప్రయత్నాల్లో ఉంది, అందుకనే ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ బికినీతో అందాలు ఆరబోసి .. షాక్ ఇస్తుంది. ఈ అమ్మడి బికినీ సైజులు చూసి జనాలు షాక్ అవుతున్నారు. నిజంగా లారిస్సా బికినితో తిక్క రేపడం ఖాయం కావాలంటే ఈ ఫోటోలపై ఓ లుక్ వేయండి? అప్పుడు మీరే అంటారు .. తిక్క తిక్క తిక్కగున్నదే .. ? అని

Comments