ప్రచురణ తేదీ : Sun, Nov 29th, 2015

మెదక్ లో నోరుతెరిచిన బోరుబావి

నీళ్ళు పడని బోరు బావులు పసి పిల్లలని మింగుతూ తల్లిదండ్రులకి కన్నీళ్లు మిల్చుతున్నాయి. తాజాగా శనివారం మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డి గూడెం లో ప్రమాదవశాత్తు బోరు బావిలో పడ్డ మూడేళ్ళ బాలుడు రాకేష్ కదా విషాదాంతమైంది. నిన్న రాకేష్ బావిలో పడ్డ కొంతసేపటికి సహాయక చర్యలు చేపట్టిన యంత్రాంగం 24గంటలు కష్టపడి బాలుడిని బయటికి తీసింది. కానీ అప్పటికే బాలుడు చనిపోయాడు.

Comments