సూర్య గ్రహణం రోజున దారుణం జరగనుంది! అదేంటో తెలిస్తే షాక్?


సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం మన దేశంలో సనాతనంగా ఫాలో అవుతున్న విశ్వాసం. ఆ రోజు గర్భిణి స్త్రీలు బయటకు రాకూడదని, గ్రహణం పట్టే సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదని అందరు నమ్ముతారు. శాస్త్ర వేత్తల అంచనా ప్రకారం గ్రహణం సమయంలో ఓ రకమైన కిరణాలు రిలీజ్ అవుతాయని అవి శరీరానికి కాస్త హానికరం అనే విషయం కూడా చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు అమెరికాలో దక్షిణ కరోలినా లో ఓ మూడా విశ్వాసం బలంగా నమ్ముతారు. ఇంకో అద్బుతమైన విషయం ఏంటంటే ఆ రాష్ట్ర అత్యవసర నిర్వహణ విభాగం ప్రత్యేకంగా సమావేశంమై ప్రజలకి హెచ్చరికలు జారీ చేసారు. ఈ నెల 21 న సంభవించే సూర్యగ్రహణం సమయంలో కొన్ని అతీంద్రియ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసారు.
ఆ రోజు ఓ బల్లి మనిషి పౌరులకి కనిపించవచ్చని, ఆ వ్యక్తిగా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాము చెబుతున్న మాట అబద్ధం కాదని అతను ఎ ప్రాంతాల్లో కనిపిస్తాడు అనేదానిపై మ్యాప్ కూడా విడుదల చేసారు. బల్లి మనిషి 1988 లో క్రిస్టొఫర్ డేవిడ్ అనే వ్యక్తికి ఈ బల్లి మనిషి కనిపించాడని కూడా వారు చెబుతున్నారు. అయితే ఈ వార్త విన్న కొంత మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి హాలీవుడ్ సినిమాల ప్రభావం అమెరికా జనాల మీద భాగా పనిచేస్తుందని వ్యంగ్యంగా చర్చించుకోవడం విశేషం.

Comments