ప్రచురణ తేదీ : Oct 15, 2017 6:54 PM IST

వీడియో : లడ్డూ కోసం కూతురితో ధోని ఫైట్ !

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గారాల పట్టి జీవా చిలిపి చేష్టలు చాలా సరదాగా ఉంటాయి. కూతురి విశేషాలని ధోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ధోని పంచుకుంటుంటాడు. ఇటీవల తన కూతురితో ఆడుకునే వీడియోని ధోని పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో జీవా చాలా ముద్దుగా ఉండడంతో వైరల్ గా మారింది.

ఓ లడ్డుని తినే క్రమంలో తండ్రీకూతుళ్ల మధ్య సరదా సన్నివేశం నెటిజన్లని తెగ ఆకట్టుకుంటోంది. ధోని, జీవా చెరో పక్క చేరి లడ్డుని కొరుక్కు తింటున్న దృశ్యం అది. దీనికి ఎటాక్ ఆన్ బేసన్ లడ్డు అనే క్యాప్షన్ ని కూడా ధోని పెట్టాడు. ఈ క్యూట్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Attack on besan ka laddoo

A post shared by @mahi7781 on

Comments