క్రైమ్ కహాని : ముఖ్యమంత్రి అడ్డాలో మర్డర్..ఆ వీడియోలు చూపించి మరీ..!

t3

t
బిజెపి నేత హత్య .. ముఖ్యమంత్రి అడ్డా లోనే.. : కేరళలో దారుణ హత్య జరిగింది. బిజెపి కార్యకర్త అయిన రెమిత్ ను కేరళలోని పినారై గ్రామ పరిధిలో ఓ పెట్రోల్ బంకు సమీపంలో కొందరు దుండగులు హత్య చేశారు.ఈ హత్య పట్ట పగలు 10 గంటల ప్రాంతం లో జరగడం విశేషం. ఈ హత్య జరిగిన వెంటనే ముఖ్యమంత్రి నియోజకవర్గం అయిన ధర్మ డామ్ నియాజకవర్గ పరిథిలో సిపిఎం నేత హత్యజరిగింది. దీనితో కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ హత్య వెనుక ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తల హస్తం ఉన్నట్లు పోలీస్ లు అనుమానిస్తున్నారు.

 

t1

వీడియో లు చూపించి హత్య : గోవాలోని పెర్ఫ్యూమర్ మోనికా గార్డే హత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే.ఈ హత్యలో అనేక భయంకర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ఆమెని హత్య చేసాడు.సెక్యూరిటీ సూపర్ వైజర్ గా మాంమించి అతడు మోనికా ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆమెను కత్తితో బెదిరించి ఆమె వద్దఉన్న ఏటీఎం కార్డు దాని పిన్ నెంబర్ కనుక్కున్నాడు. అనంతరం ఆమెని మంచం పై కట్టేసి ఆమె వద్ద ఉన్న ఫోన్ తో అస్లీల దృశ్యాలు ఆమెకు చూపించి ఆమెని హత్య చేసాడు.నేని అత్యాచారం చేసిన తరువాత ఆమెని హత్యచేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
t2

మరణించిన భార్య శవం తోనే జీవనం : మానసిక రుగ్మతతో భాదపడుతున్న 90 ఏళ్ల గోవింద్ రామ్ అనే వృద్దుడు తన 85 ఏళ్ల భార్య మరణించిన విషయాన్నికూడా గుర్తించలేకపోయారు. దీనితో ఆమె శవం తోనే కొన్ని రోజులుగా జీవనం సాగిస్తున్నాడు. గోవింద్ రామ్ తీవ్రమైన మానసిక రుగ్మతతో భాదపడుతున్నాడని అందుకే తనభార్య మరణించినా గుర్తించ లేకపోయాడని వైదేలు తెలిపారు.కొన్ని రోజులక్రితం గోవింద రామ్ బయటకు వచ్చి తన పక్క ఇంటి వారైనా ఓ న్యాయవాదిని కలసి తన భార్య పిలిచినా పలకడం లేదని చెప్పగా అసలు విష్యం బయట పడింది.ఇంటిలోకి వెళ్లి చూడగా నేలమీద కుంగిపోయి పురుగులు పట్టి ఉన్న అతని భార్యని స్థానికులు గుర్తించారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు మానసిక రుగ్మతతో భాదపడుతున్న అతనిని ఆసుపత్రికి తరలించారు.

Comments