ప్రచురణ తేదీ : Mon, Mar 20th, 2017

కడపలో కంగుతున్న జగన్ పార్టీ….వైసిపి కంచుకోటను బద్దలు కొట్టిన టిడిపి


కడపలో కూడా వైసిపికి ఎదురు దెబ్బ తగిలింది. ఎవరు ఊహించని విధంగా 33 ఓట్ల తేడాతో వైఎస్ వివేకా ఓటమి పాలయ్యారు. అక్కడి స్థానిక టిడిపి అభ్యర్థి బిటెకే రవి బారి విజయాన్ని సొంత చేసుకున్నాడు. ఈ విజయంతో కడపలో వైసిపి ఏర్పరుచుకున్న కంచు కోటను రవి బద్దలు కొట్టాడు. నువ్వా నేనా అని కోన సాగిన ఈ పోరులో మొదట వివేకా తన ఆదిపత్యాన్ని కొనసాగించిన తరువాత రౌండ్ నుంచి తన హవాని కోన సాగించాడు రవి. దింతో వైసిపి తన పట్టుని రాష్ట్రమంతటా కోల్పోతుంది.ఇప్పటికే మూడు స్థానాలను సొంత చేసుకున్న టిడిపి 8 స్థానాలను క్లిన్ స్వీప్ చేసే విధంగా దూసుకుపోతుంది. మొత్తం 436 ఓట్లతో రవి గెలుచుకోగా వివేకా 403 ఓట్లను దక్కించుకున్నారు.

Comments