ప్రచురణ తేదీ : Thu, Feb 15th, 2018

ఐపీఎల్ షెడ్యూల్ : ఈ సారి సూపర్ స్పెషల్ !

గత 10 ఏళ్లుగా భారతీయ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తోన్న ఐపీఎల్ 11వ సీజన్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతోంది. ఈ సారి అన్ని సీజన్లకంటే భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. బిసిసిఐ నిర్వహిస్తోన్న 11వ సీజన్ లో 60 మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్‌ జట్ల మధ్య జరగనుంది. ఇక మ్యాచ్ ల కోసం 9 స్టేడియాలను సెలెక్ట్ చేశారు. ఇక ఫైనల్ మ్యాచ్ మే 27న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. 48 మ్యాచ్‌లు రాత్రి 8 గంటలకు – 12 మ్యాచ్‌లు సాయంత్రం 4 గంటలకు ప్రసారం కానున్నాయి.

ఏప్రిల్ 07, ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ముంబై 8:00 PM

ఏప్రిల్ 08, ఢిల్లీ డేర్డెవిల్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ సాయంత్రం 4:00 PM

            కోల్కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కోలకతా 8:00 PM

ఏప్రిల్ 09, హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ , హైదరాబాద్ 8:00 PM

ఏప్రిల్ 10, చెన్నై సూపర్ కింగ్స్ vs కోలకతా నైట్ రైడర్స్, చెన్నై 8:00 PM

ఏప్రిల్ 11, ఢిల్లీ డేర్డెవిల్స్ vs రాజస్థాన్ రాయల్స్, జైపూర్ 8:00 PM

ఏప్రిల్ 12, సన్రైజర్స్ హైదరాబాద్ Vs ముంబై ఇండియన్స్,హైదరాబాద్ 8:00 PM

ఏప్రిల్ 13, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్,బెంగళూరు 8:00 PM

ఏప్రిల్ 14, ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ డేర్డెవిల్స్,ముంబై సాయంత్రం 4:00

            కోలకతా నైట్ రైడర్స్ సన్రైర్స్ హైదరాబాద్,కోలకతా 8:00 PM

ఏప్రిల్ 15, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు vs రాజస్థాన్ రాయల్స్,బెంగళూరు సాయంత్రం 4:00

            కింగ్స్ XI పంజాబ్ vs చెన్నై సూపర్ కింగ్స్,ఇండోర్ 8:00 PM

ఏప్రిల్ 16, కోలకతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ డేర్డెవిల్స్,కోలకతా 8:00 PM

ఏప్రిల్ 17, ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,ముంబై 4:00 PM

            రాజస్థాన్ రాయల్స్ vs కోలకతా నైట్ రైడర్స్,జైపూర్ 8:00 PM

ఏప్రిల్ 19, కింగ్స్ XI పంజాబ్ vs సన్రైర్స్ హైదరాబాద్,ఇండోర్ 8:00 PM

ఏప్రిల్ 20, చెన్నై సూపర్ కింగ్స్ Vs రాజస్థాన్ రాయల్స్,చెన్నై 8:00PM

ఏప్రిల్ 21, కోలకతా నైట్ రైడర్స్ vs కింగ్స్ XI పంజాబ్,కోలకతా సాయంత్రం 4:00

            ఢిల్లీ డేర్డెవిల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 8:00 PM

ఏప్రిల్ 22, హైదరాబాద్ Vs చెన్నై సూపర్ కింగ్స్ 4:00 PM

           రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ 8:00 PM

ఏప్రిల్ 23, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ Vs ఢిల్లీ డేర్డెవిల్స్ 8:00 PM

ఏప్రిల్ 24, ముంబై ఇండియన్స్ సన్రైర్స్ హైదరాబాద్ 8:00 PM

ఏప్రిల్ 25, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs చెన్నై సూపర్ కింగ్స్ 8:00 PM

ఏప్రిల్ 26, సన్రైజర్స్ హైదరాబాద్ Vs కింగ్స్ XI పంజాబ్ 8:00 PM

ఏప్రిల్ 27, ఢిల్లీ డేర్డెవిల్స్ vs కోలకతా నైట్ రైడర్స్ 8:00 PM

ఏప్రిల్ 28, చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ 8:00 PM

ఏప్రిల్ 29, సన్రైజర్స్ హైదరాబాద్, సన్ రాజస్థాన్ రాయల్స్ vs 4:00 PM

           రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs కోలకతా నైట్ రైడర్స్ 8:00 PM

ఏప్రిల్ 30, చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ డేర్డెవిల్స్ 8:00 PM

మే 01, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు vs ముంబై ఇండియన్స్ 8:00 PM

మే 02, ఢిల్లీ డేర్డెవిల్స్ vs రాజస్థాన్ రాయల్స్ 8:00 PM

మే 03, కోల్ కత్తా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ 8:00 PM

మే 04, ముంబై ఇండియన్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 8:00 PM

మే 05, చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, 4:00 PM

           సన్రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ డేర్డెవిల్స్ హైదరాబాద్ 8:00 PM

మే 06, ముంబై ఇండియన్స్ vs కోలకతా నైట్ రైడర్స్4:00 PM

           కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs రాజస్థాన్ రాయల్స్8:00 PM

మే 07, సన్రైర్స్ హైదరాబాద్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు 8:00 PM

మే 08, రాజస్థాన్ రాయల్స్ vs కింగ్స్ XI పంజాబ్ 8:00 PM

మే 09, కోలకతా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్ 8:00 PM

మే 10, ఢిల్లీ ఢిల్లీ డేర్డెవిల్స్ vs సన్రైర్స్ హైదరాబాద్ 8:00 PM

మే 11, రాజస్థాన్ రాయల్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ 8:00 PM

మే 12, కింగ్స్ XI పంజాబ్ vs కోలకతా నైట్ రైడర్స్ 4:00 PM

           రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు vs ఢిల్లీ డేర్డెవిల్స్ 8:00 PM

మే 13, సన్ చెన్నై సూపర్ కింగ్స్ Vs సన్రైర్స్ హైదరాబాద్ 4:00 PM

           ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ 8:00 PM

మే 14, కింగ్స్ XI పంజాబ్ Vs రాయల్ చాలెంజర్స్ 8:00 PM

మే 15, కోలకతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ 8:00 PM

మే 16, ముంబై ఇండియన్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 8:00 PM

మే 17, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs సన్రైర్స్ హైదరాబాద్, 8:00 PM

మే 18, ఢిల్లీ డేర్డెవిల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ 8:00 PM

మే 19, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ vs రాజస్థాన్ రాయల్స్ 4:00 PM

           సన్రైజర్స్ హైదరాబాద్ Vs కోల్కతా నైట్ రైడర్స్ 8:00 PM

మే 20, ఢిల్లీ డేర్డెవిల్స్ vs ముంబై ఇండియన్స్ 4:00 PM

           చెన్నై సూపర్ కింగ్స్ vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 8:00 PM

మే 22, TBC vs TBC, క్వాలిఫైయర్ 1, ముంబై 8:00 PM

మే 23, TBC vs TBC vs ఎలిమినేటర్ TBC, TBC 8:00 PM

మే 25, Fri TBC vs TBC, క్వాలిఫైయర్ 2 TBC, TBC 8:00 PM

మే 27, Sun TBC vs TBC, ఫైనల్ వాంఖడే స్టేడియం, ముంబై 8:00 PM

Comments