ప్రచురణ తేదీ : Jan 31, 2018 11:00 AM IST

శృంగారానికి ముందు ఆ పని చేయకండి..!

యాంత్రిక జీవనంలో యువతకు శృగారం పట్ల ఆసక్తి, అవగాహనా తగ్గుతున్నాయి. వైవాహిక జీవితం కచ్చితంగా శృంగారంతో ముడిపడి ఉంటుంది. అందువలన శృంగారం పై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖ శృంగార నిపుణులు పడకింటిలో జీవిత భాగస్వామితో ఎలా మెలగాలి అనే దానిపై కొన్ని సూచనలు చేస్తున్నారు. అవి పాటిస్తే దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని చెబుతున్నారు.

పురుషులు శృంగారానికి సమాయత్తం అయ్యే ముందు వివిధ రకాల బాడీ స్ప్రే లు వాడి జీవిత భాగస్వామిని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అది చాలా ప్రమాద కరం అని చెబుతున్నారు. శృంగారంలో పాల్గొనేముందు చక్కగా స్నామా చేస్తే సరిపోతుంది. అనవసరమైన స్ప్రే లు వాడొద్దని సలహా ఇస్తున్నారు.స్నానం చేసాక సహజమైన సువాసనతోనే దగ్గరవ్వాలట. దానివలన ఇద్దరిమధ్య ప్రేమ పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా భార్య భర్త వెంటే ఉండగలదు. బాడీ స్ప్రేలకు లావాటు పడితే.. ఇతర సమయాల్లో భర్త చెంతకు ఆమె రావడానికి ఇష్టపడక పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక మహిళల్లో దోస, కీరదోస వంటి పదార్థాలు లైంగిక ఉత్తేజాన్ని కలిగిస్తాయట. ప్రతిరోజూ ప్రాణవాయువు వ్యాయామం చేస్తే శరీరం ఎల్లవేళలా శృంగారానికి సిద్ధంగా ఉంటుందని సూచిస్తున్నారు.

Comments