హార్వే హారికేన్ ఎఫెక్ట్ : నీరు బరువెక్కింది! భూమికి భారమైంది!


మన భూ గ్రహంపై మూడు వంతుల నీరు, ఒక వంతు భూమి ఉందని అందరికి తెలిసిన విషయమే. అలాగే సుమారు వెయ్యి కోట్లు జనాభాని 33 వేల కోట్ల జీవరాశులని ఈ భూమి మోస్తుంది. మరి ఇంత మంది కలిస్తే ఎంత బరువు ఉంటుంది. మరి ఈ భారమైన బరువుని మోయడానికి భూమాత ఎన్ని అవస్థలు పడుతుందో కదా అని అందరు అనుకుంటూ ఉంటాం. ఈ బరువు మోయలేకనే అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి అనేది కూడా చాలా మంది మాట. అయితే ఇవన్ని ఇప్పుడు పక్కన పెడితే తాజాగా అమెరికాని వరుసగా హర్వే, ఇర్మా హారికేన్స్ ఒక్కసారిగా జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసేసాయి. తాజాగా క్రిష్ మిల్నర్ అనే భూకంప పరిశోధకుడు హర్వే తుఫాన్ తర్వాత భూమిలో వచ్చిన మార్పులలై ఓ షాకింగ్ ఫోటోగ్రఫి రిలీజ్ చేసాడు. హర్వే హరికేన్ ఎఫెక్ట్ వలన భూమి రెండు సెంటీమీటర్లు కుచించుకుపోయిందని చెప్పాడు. హర్వే తుఫాను ఫలానా భూమిపై చేసిన నీరు సుమారు 275 ట్రిలియన్ పౌండ్స్ ఉంటుందని. భూమిపై చేరిన నీటి భారంతో 2 సెంటీమీటర్లు మేర భూమి క్రిందకి కుంచికుకోప్వడం శాటిలైట్ ఫోటో ఒకటి రిలీజ్ చేసారు.

Comments