ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

నాలో చాలా వుంది నన్ను వాడుకోండి అంటున్న సనాఖాన్?


మిస్టర్ నూకయ్య, కళ్యాణ్ రామ్ కత్తి సినిమాలు చూసిన ఎవరికైనా సనాఖాన్ అంటే ఎవరో యిట్టె తెలిసిపోతుంది. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే సనాఖాన్ అంటే తెలుగు ప్రేక్షకులకు కాస్తా అభిమానం ఉన్న, ఆనుకున స్థాయిలో ఆమె తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోలేకపోయింది అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ మధ్య అమ్మడు ఓ బాలీవుడ్ మూవీలో వీరవిహారం చేసి అందాల ప్రదర్శన చేయడంతో పాటు ఆధారచుంబనలు కూడా అందించేసింది. అది కూడా చాలా ఘాటుగా. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకి ఒక్కసారి సనాఖాన్ పెద్ద షాక్ ఇచ్చింది. ఆమెని చూసిన అందరు ఈమెలో ఇంత వుందా అనేలా తనవైపు అందరి ద్రుష్టి పడేలా చేసుకుంది. ఈమె మరల తెలుగు ఇండస్ట్రీలో తన ప్రయత్నాలు యధావిధిగా కొనసాగిస్తుంది. ఆ సినిమాలో తాను చూపించింది చాలా తక్కువని, వాడుకోవలె గాని తనలో చాలా అందాలు దాగి వున్నాయని ఆమె ఇండస్ట్రీ జనాలని చెబుతున్నలు తెలుస్తుంది. అలాగే ఈ మధ్య ఓ ఫోటో షూట్ లో కూడా ఫుల్ న్యూడ్ ఫోజులతో రెచ్చిపోయింది. నన్ను హీరోయిన్ గా పెట్టుకుంటే ఎలా కావాలంటే అలా చూపిస్తా అని హింట్స్ ఇస్తూ దర్శక, నిర్మాతలని ఆకర్షించే ప్రయత్నం చేస్తుందని ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరు అనుకుంటున్నారు.

Comments