ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

హాట్ పార్వ‌తి.. బికినీ వేషాలు చూశారో?

వేడెక్కించే వ‌య్యారం పార్వ‌తి మెల్ట‌న్ స్పెషాలిటీ.. అందానికి అందం.. ట్యాలెంటుకు ట్యాలెంటు ఉంది. అయినా ఈ అమ్మ‌డిని ఎందుక‌నో విధి వెక్కిరించింది. త‌న స్టామినాకి త‌గ్గ అవ‌కాశాలైతే రాలేదు.

టాలీవుడ్ పై ఎన్నోసార్లు అలిగి వెళ్లిపోయిన పార్వ‌తి.. మ‌ళ్లీ మ‌ళ్లీ గ‌జ‌ని మ‌హ‌మ్మ‌ద్‌లా దండ‌యాత్ర చేస్తూనే ఉంది. తాజాగా ఓ కొత్త ఫోటోషూట్‌తో అద‌ర‌గొట్టేసింది. పార్వ‌తి మెల్ట‌న్ ఇన్‌స్టాగ్ర‌మ్ అంతా ఆ ఫోటోల‌తో నిండిపోయి వేడెక్కించేస్తోంది. దూక‌డులో ఐటెమ్ నంబ‌ర్ త‌ర్వాత మ‌ళ్లీ ఏ త్రివిక్ర‌మో పిలిచి ఛాన్సిస్తాడ‌నుకుంటే అస‌లు త‌న‌కు పిలుప‌న్న‌దే లేదు. కనీసం మ‌హేష్ అయినా పిల‌వ‌లేదు. ఏదైతేనేం.. పార్వ‌తి మ‌రోసారి వేడెక్కించే ఫోటోషూట్‌తో ట‌చ్‌లో కొచ్చింది.

Comments