ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

అబ్బో … మోహన్ బాబులో మరో కోణం ఉంది?

మోహన్ బాబు టాలీవుడ్ లో హీరోగా క్రేజ్ తెచ్చుకున్న నటుడని అందరికి తెలుసు .. ముఖ్యంగా అయన డైలాగ్స్ అంటే ప్రేక్షకులకు ఒకింత ఆసక్తి కలిగిస్తాయి .. డైలాగ్ కింగ్ గా మారిన మోహన్ బాబులో మరో కోణం ఉంది .. అదేంటో తెలుసా .. నిన్న ఫాథర్స్ డే సందర్బంగా అయన చెన్నై లో రాజ్ భవన్ కు వెళ్లారు, అక్కడ తమిళనాడు గవర్నర్ .. విద్యాసాగర్ రావు తో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఆయనను కలిసిన తరువాత అక్కడే ఉన్న పాతకాలం నాటి భారీ పియానో ఆయన్ను ఆకర్షించింది .. ? అంతే ఉండబట్టలేక దానిపై కూర్చొని .. వెంటనే వాయించడం మొదలు పెట్టాడు ? అది చుసిన మంచి లక్ష్మి వెంటనే దాన్ని తన ఫోన్ లో బంధించింది .. నిజంగా మోహన్ బాబు లో ఉన్న సంగీత పరిజ్ఞానం వినాలంటే ఈ వీడియొ చూడాల్సిందే ..

Comments