ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

గ్లామర్ డోస్ పెంచేందుకు సిద్దమైన హీరోయిన్ ?


మొదటి సినిమాతో అచ్చతెలుగు అమ్మాయిగా ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామకు వరుసగా అలాంటి పాత్రలే రావడంతో బోర్ కొట్టింది .. నేను గ్లామర్ షో చేస్తాను బాబోయ్ అన్న కూడా పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు .. అప్పుడప్పుడు సినిమాల్లో గ్లామర్ పెంచినా కూడా లాభం లేకపోయింది .. అన్ని అలాంటి పాత్రలే !! దాంతో ఇక లాభం లేదనుకుందో ఏమో .. బయట ఈవెంట్స్ కు కూడా గ్లామర్ డ్రెస్ లో వచ్చి షాక్ ఇస్తుంది ? ఇంతకి అంతలా గ్లామర్ షో కి సిద్దమైన భామ ఎవరో తెలుసా .. లావణ్య త్రిపాఠి ? అందాల రాక్షసి సినీమా తరువాత అన్ని హోమ్లీ పాత్రలే రావడంతో .. క్రేజీ అవకాశాలు తగ్గాయి. ఇక స్టార్ హీరోల సినిమాల్లో అయితే అవకాశాలు రావడం లేదు ? దాంతో ఇలాగైతే లాభం లేదని అనుకుందో ఏమో .. వెంటనే గ్లామర్ షో కి రెడీ అయింది. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు .. దాంతో ఇలా ప్రైవేట్ ఈవెంట్స్ కు గ్లామర్ డోస్ పెంచి షాక్ ఇచ్చింది. లేటెస్ట్ గా జరిగిన 64న ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకలో లావణ్య ఇచ్చిన గ్లామర్ లుక్స్ అందరికి షాక్ ఇచ్చాయి. ఈ దెబ్బతో ఈ అమ్మడికి గ్లామర్ పాత్రలు గ్యారంటీ?

Comments