ప్రచురణ తేదీ : Thu, Jun 15th, 2017

భారత సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశనికి ప్రధాని అయ్యాడు.. అతను ఆ టైపు

ఐర్లాండ్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. భారత్ సంతతికి చేందిన లియో వరద్కర్ ఐర్లాండ్ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అనూహ్యంగా జరిగిన ఈ ఎంపికతో ఆ దేశ ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు. గత కొన్ని నెలల క్రితం ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ తాను పదవి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. దీంతో ఆ దేశ రాజకీయాల్లో తనదైన శైలిని చూపించి అతిపిన్న వయస్సులో ఓ దేశానికి ప్రధాని అయ్యాడు. అంతే కాకుండా స్వలింగ సంపర్కుడని తానే చెప్పుకొని సంచలనం సృష్టించాడు. లియో వరద్కర్ తండ్రి అశోక్ వరద్కర్ ముంబయికి చెందినవాడు. 1960లో ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లి డాక్టర్ అయ్యాడు ఆ తరువాత ఐర్లాండ్ కి వెళ్లిన అశోక్ సహా నర్స్ అయిన మిరియమ్‌ది అనే ఆమెను పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు.

Comments