ప్రచురణ తేదీ : Mon, Jun 19th, 2017

డబ్బులు తీసుకొని కోరికలు తీర్చడం అస్సలు తప్పే కాదంటున్న గెహనా వశిష్ట?


గెహనా వశిష్ట, ఈ అమ్మడు గురించి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో సుమారు అందరికి తెలిసే వుంటుంది. సినిమాలతో కాకుండా కాంట్రవర్సీ పనులతో ఎప్పుడు మీడియాలో హడావిడి చేసే ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వుంది. అయితే ఈ అమ్మడు తాజాగా చేసిన కామెంట్స్ గురించి అందరు చర్చించుకుంటున్నారు. తాను డబ్బులు తీసుకొని శృంగారం చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని పబ్లిక్ గా అందరికి ఆఫర్ ఇచ్చినట్లు అందరు చెప్పుకుంటున్నారు. శృంగారం అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరికి అవసరమే అని, దానిని తప్పుగా చూడాల్సిన అవసరం లేదని ఆమె అన్నట్లు వినిపిస్తుంది. అలాగే చాలా మంది తెలియకుండా, ఏదో నేరం చేసిన నట్లు భయపడుతూ వేశ్యల దగ్గరకు వెళ్తూ ఉంటారని, అంతగా భయపడాల్సిన అవసరం అందులో ఏముందో తనకు అర్ధం కావడం లేదని ఆమె అన్నట్లు తెలుస్తుంది. నాకు అందం వుంది, నా అందం అంటే చాలా మందికి క్రేజ్ వుంది కాబట్టి ఎవరితో అయిన తాను రొమాన్స్ చేయడానికి రెడీ అని ఆమె అన్నట్లు వినిపిస్తుంది. మొత్తానికి ఈ జెనరేషన్ హీరోయిన్స్ అన్నింట్లో కూడా ఫాస్ట్ గానే ఉన్నారని ఇప్పుడు అందరు అనుకుంటున్నారు.

Comments