ప్రచురణ తేదీ : Sat, Jun 17th, 2017

పోల్ : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమ్ ఇండియా గెలుపు గుర్రం ఎవరని భావిస్తున్నారు ?

ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ తుది అంకానికి చేరుకుంది. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాక్ లు ఫైనల్ మ్యాచ్ లో ఆదివారం తలపడనున్నాయి. ఇండియా – పాక్ మ్యాచ్ అంటేనే సాధారణంగా అందరిలో ఉత్కంఠ ఉంటుంది. అలాంటిది ఛాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నీఫైనల్ లో తలపడుతుంటే అభిమానుల్లో ఉత్కంఠ తీవ్రంగా ఉంటుంది. ప్రస్తుత ఫామ్ పరంగా టీమ్ ఇండియా పాక్ కన్నా బలంగా ఉంది. భారత జట్టులో కోహ్లీ, రోహిత్ వంటి ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్ లో కీలకం కానున్నారు. మీ అభిప్రాయం ప్రకారం భారత జట్టుని గెలుపు తీరాలకు చేర్చగలిగే ప్లేయర్ ఎవరనుకుంటున్నారో ఈ పోల్ ద్వారా తెలపండి.

Comments