మగాడంటే వాడే…! 20 గంటల్లో 57 మందితో శృంగారం?

శృంగారం గురించి ఎంత విన్న, ఎంత చదివిన, ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఆసక్తి జనాలకు భాగా ఎక్కువ వుంటుంది. అలాంటి శృంగారంకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సింగపూర్ లో వ్యభిచారం లీగల్ అనే విషయం అందరికి తెలిసిందే. అలా ఓ వ్యభిచారగృహం తన వార్షికోత్సవం సందర్భంగా ఓ పోటీ నిర్వహించింది. ఈ పోటీకి చాలా మంది యువకులు వచ్చారు. ఇంతకి అసలు పోటీ ఏంటంటే. ఒక వ్యక్తి ఎంత మందితో వరుసగా శృంగారం చేయగలడో అనే విషయం మీద టాస్క్ ఇచ్చింది. ఈ పోటీకి వచ్చిన ఓ యువకుడు తాను పోటీకి అంగీకరించి. తనకు కావాల్సిన అమ్మాయిలని ముందే సిద్ధం చేసుకున్నాడు. సాయంత్రం న్యాయనిర్ణేతల ముందు తన రతి కార్యక్రమం మొదలు పెట్టాడు. అలా ఆగకుండా ఒకరి తర్వాత ఒకరు మొత్తం 20 గంటలు రతి కార్యాన్ని కొనసాగించి మొత్తం 57 మంది మహిళలతో శృంగారం చేసాడంట. ఇప్పటి వరకు గతం లో ఓ పోర్న్ స్టార్ 50 మంది మహిళలతో శృంగారం చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు సింగపూర్ లో ఆ యువకుడు పాత రికార్డు ని తిరగరాశాడు. ఈ వార్త ఒక్క సారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి ఇప్పుడు. ఆ వ్యక్తి ఎవరనే విషయం మీద అందరు చర్చించుకుంటున్నారు.

Comments