మోడల్ కు 140 సార్లు కత్తి పోట్లు..కళ్లని కూడా..!


రష్యాలోని ఓ మోడల్ దారుణ హత్యకు గురైంది.140 సార్లు కత్తితో ఆమెని దారుణంగా పొడిచి హతమార్చారు. ఈ హత్యకు పాల్పడింది ఆమె సొంత అక్కే కావడం విస్మయానికి గురిచేసే అంశం.

మరణించి స్టెఫానియా అనే యువతి మోడల్ గా బాగారాణిస్తోంది. తన చెల్లెలు మోడల్ గా రాణిస్తుండడంతో జీర్ణించుకోలేకపోయిన ఆమె సోదరి ఎలుజువేట ఈ దారుణానికి ఒడికట్టింది. డ్రగ్స్ సేవించిన మత్తులో తన చెల్లెల్ని హతమార్చింది. స్టెఫానియా సొంత ఫ్లాట్ లోనే ఆమె అక్క తలుపులన్నీ మూసేసి కత్తితో దారుణంగా హత్య చేసింది. అప్పటికి ఆమె కోపం చల్లారకపోవడంతో కను గుడ్లు పీకేసి, చెవులను కూడాకోసేసింది. ఉన్మాదిలా ప్రవర్తించిన ఆమె మృతదేహానికి మేకప్ కూడావేసింది.ఈ ఘటన గురించి విన్న ఆమె బంధువులు జీర్ణించుకోలేకపోయారు. స్టెఫానియా తన షోలో కనిపించేది చాలామంచిది పీటర్స్ బర్గ్ కు చెందిన బారెట్ స్కి అనే వ్యక్తి అన్నారు.

Comments