భారత్ లో పెరుగుతున్న ఆడ-ఆడ, మగ-మగ సంబంధాలు? తాజా సర్వే?


అసలు తరాలుగా మన నాగరితలో స్త్రీ, పురుషులే కలిసి బ్రతకాలి, పెళ్లి చేసుకోవాలి అనే సంప్రదాయం వుంది. అయితే ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు మనుషుల్లో శారీరక లోపాలు పెరుగుతున్నాయి. దాంతో గే, లెస్బెనియన్ కల్చర్ పెరిగిపోతుంది. స్త్రీ, పురుషుల ఆకర్షణ నుంచి, ఒకే జెండర్ మధ్య ఆకర్షణ, ప్రేమ అనే భావనలు పెరిగిపోతున్నాయి. ఈ తరహా కల్చర్ ని చాలా దేశాలు చట్టబద్ధం చేసాయి. కాని ఇండియాలో ఇలాంటి కల్చర్ నేరంగా కోర్టు పరిగణించింది.

అయితే తాజాగా విడుదలైన ఓ అంతర్జాతీయ సర్వే ఇండియాలో ఒకే జెండర్ సంబంధాల గురించి, ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. ఇండియాలో సెమ్ జెండర్ పెళ్ళిళ్ళుని చట్టం వ్యతిరేకిస్తున్న చాలా మంది ప్రజలు కావాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇప్పటికే ఆడ-ఆడ, మగ-మగ రిలేషన్స్, డేటింగ్ కి ఇండియాలో చాలా మంది అలవాటు పడిపోయారని, ఎంత నిరోధించడానికి ప్రయత్నించిన అవి ఆగే పరిస్థితిలో లేవని తేల్చి చెప్పేశారు. ఈ రకమైన సంబంధాలు కోరుకుంటున్న వారిలో సుమారు 5 శాతం ప్రజలు వున్నారని, వారు పెళ్ళిళ్ళు చేసుకొని కలిసి బ్రతకడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది.

Comments