ప్రచురణ తేదీ : Fri, Dec 2nd, 2016

పోల్ : ఇంతకీ కొత్త 500 నోటు మీకు అందిందా? లేదా?

new-500rps
పెద్ద నోట్ల రద్దుతో వాటిస్థానంలో రూ 2000 నోటు, రూ.500 నోట్లని ప్రవేశపెట్టింది కేంద్రం. రూ 2000 నోటుని ఇప్పటికే దాదాపుగా అందరూ ఉపయోగిస్తుండగా రూ 500 నోటు మాత్రం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అవసరానికి తగ్గట్లుగా అందుబాటులోకి రాలేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఇప్పటి వరకు రూ 3 కోట్ల నుంచి రూ 5 కోట్లవరకు నగదు కొత్త 500 నోట్ల రూపంలో వచ్చినట్లు తెలుస్తోంది.రెండురోజులకే ఈ స్టాక్ మొత్తం ప్రజలు డ్రాచేసుకున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రూ 500 నోటు ఇంకా అందని వారు చాలామందే ఉన్నారు.

Comments