పోల్ : మోడీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పై మీ అభిప్రాయం…?

modi500n1000
నిన్న రాత్రి అవినీతిని ప్రాలదోలడానికి మోడీ తీసుకున్న సంచలన నిర్ణయం తో మోడీ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించినా, సామాన్యులు హర్షం వ్యక్తం చేసినా ఇంకా ప్రజలందరు మోడీ ఇచ్చిన షాక్ నుంచి పూర్తిగా తెలికోలేదు. కారణం రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగానే ప్రజలందరిలో కంగారు మొదలయింది. ఇప్పుడు ప్రజలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. నోట్లు మార్పిడికి సమయం ఉన్నా, ప్రభుత్వం విధిస్తున్న కండీషన్లు ప్రజలను మరింత కంగారుకు గురి చేస్తున్నాయి. అయితే మోడీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పట్ల మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.

Comments